కేవలం Progressive Moon మాత్రం unfavorable గా ఉంటే మాత్రం – ఆ పిరియడ్ అంతగా యోగించదా?

a) దశలు మరియూ Progressive aspects చాలా పాజిటివ్ గా ఉండి,
b) Transit Uranus & Saturnలు కూడా ఫేవరబుల్ గా ఉంటూ,
c) కేవలం Progressive Moon మాత్రం unfavorable గా ఉంటే మాత్రం – ఆ పిరియడ్ అంతగా యోగించదా?!!
ఇలాంటి పరిస్తితి కొన్ని చార్టుల్లో చూస్తున్నాను. Progressive Uranus / Saturn లు Progressive Moon లాగా పని చేస్తాయని రెండుమూడు వీడియోల్లో చెప్పినట్లు బాగా గుర్తు…

4 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
14-12-2023 5:01 am

We will try to answer this on friday or monday.

Vinod
Vinod(@vinod)
Member
28-12-2023 3:52 pm

It may postpone the results, but it will not negate them.

Related Discussions