namaste sir … … గ్రహ దృష్టులను చూసేటప్పుడు శుభగ్రహం ,పాపగ్రహం అని చూడాలా? లేక ఆలగ్నానికి శుభుడు చూస్తున్నాడని లేక పాపి చూస్తున్నాడని చూడాలా? దయచేసి తెలుపగలరు … … … … … … ..మీ video గ్రహాలు,రాశులు వివరణ class లో ఒక రాజు ; రాజ్యాన్ని సమన్వయం చేస్తూ వివరించిన విదానం చాలా బాగుంది..thank you … … .👍👍👍👍👍
Broad question. Aspect or Dristri is second priority. I will give preferance for angle between 2 planets. Lagnaniki 1.5.9 lords spects, lagna shubula aspects manchidi. Naturual benefices aspect also good. If he is not benefice for lagna then we can get negative results. Even benefice aspects. Which is natural malefic can chances to give negative results also. So observe both sides.