తప్పిపోయినటువంటి వ్యక్తి దొరుకుతాడా లేదా ఎక్కడ ఎలా తెలుపగలరు
ప్లీజ్ గురువుగారు ఇది చెప్పగలరు
తప్పిపోయినటువంటి వ్యక్తి దొరుకుతాడా లేదా ఎక్కడ ఎలా తెలుపగలరు
ప్లీజ్ గురువుగారు ఇది చెప్పగలరు
నమస్కారం అండి, నా లగ్నం మకర లగ్నము ధనుస్సు లగ్నమో తెలియటం లేదు సార్ ప్లీజ్ దయచేసి తెలియజేయగలరు, నేను పుట్టిన వివరాలు తెలియజేస్తున్నాను 11\.12.1981 Time:08:45 to 09:00am Kakinada సార్ ప్లీజ్ దయచేసి నాది ఏ లగ్నమో తెలియజేయండి
సర్… సింహా లగ్నంలో వ్యక్తి కి లగ్నం లో రవి ఉంటే …ఫలితం ఎలా ఉంటుంది..సర్ RpZurRkArqc https://www.youtube.com/watch?v=RpZurRkArqc https://www.youtube.com/watch?v=RpZurRkArqc
నమస్కారం గురువుగారు మీ వల్ల మేము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా సప్తమ యురేనస్ గురించి చెప్పారు అలాగే ఏ భావం లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఎలాంటి క్యారెక్టర్ స్టిక్ వస్తాయో దయచేసి చెప్పగలరు
Hi Sir, మీరు చెప్పారుకదా ప్రతి లగ్నానికి సుభూలు పాపులు వుంటారని సుభూలు 1,5,9 lords ఎక్కడ వున్నా మంచి చేస్తారు అన్నారు మారి లగ్న పాపా గ్రాహలు ఏ విండంగా మెలు చేస్తారు, ఏ స్థానాలలో ఉంటే మంచి చేసే అవకాశం ఉంది .plz clarify this doubt cant find answers anywhere . For example: మేష లగ్న వాళ్ళకి శుక్ర, బుధ, శని, రాహు శత్రువులు కద కాబట్టి వాళ్ళు chart […]
నమస్కారం సార్. నా పుట్టిన తేదీ xx/xx/xxx సమయం:xxxxx పుట్టిన స్థలం: xxxxxxx జిల్లా దయచేసి నా జన్మ జాతకం ప్రకారం ABC గ్రూపులుగా చెప్పగలరు ప్లీజ్… ` MOD redacted sensitive information – please note guidelines `
కృష్ణమూర్తి పద్ధతిలో ప్రశ్న జాతకంలో తప్పిపోయిన వ్యక్తి దొరుకుతాడా లేదా అని పరిశీలించడానికి 4, 11 భావాలను పరిశీలించాలి, అలానే ఆ వ్యక్తి ఆయుర్దాయం ఎలా ఉందనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కేవలం ప్రశ్న జాతకం తోనే విషయాన్ని పరిశీలించడం నాకు ఇష్టం ఉండదు, వ్యక్తులు తప్పిపోవడం, పారిపోవడం, కనబడకుండా పోవడం, ఉన్న మనుషులు వద్దనుకుని పోవడం ఇలా అనేక సందర్భాలు ఉంటాయి. అలాగే ప్రశ్న అడిగే వ్యక్తి తప్పిపోయిన వ్యక్తికి ఎటువంటి ముఖ్య సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడో కూడా తెలియాలి, కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఉంటుంది.