నాకు సర్ప దోషం ఉన్నదా లేదా?

Sir nadhi makara lagnam ,lagnamuyandhu Ravi,guru,shukrula conjuction undi Mari lagnadhipathi shani meena rashilo kethu vuthonadu 9th house Kanya rashi lo kuja rahu conjuction unnadi ,10th lo moon Thula rashi vishaka nakshthramlo unnadu, bhudhu 12th houselo dhanasu lo unnadu naaku sarpha doshamu unnadha ledha,naku mokshamu podalane adikamainakorika
Naa date of birth 1/2/1997 time6:30am

సర్ నాధి మకర లగ్నం ,లగ్నముయందు రవి,గురువు,శుక్రుల సంయోగం ఉండి మరి లగ్నాధిపతి శని మీన రాశిలో కేతువులతో 9వ ఇంట కన్యా రాశిలో కుజ రాహువు సంయోగం ఉంది ,10వ తేదీ చంద్రుడు తులారాశి విశాఖ నక్షత్రంలో ఉన్న 2వ గృహంలో ఉంది. sarpha doshamu unnadha ledha ,నాకు మోక్షము పొడలనే ఆదికమైనకోరిక

1 Comment
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
18-08-2023 12:36 am

RVA ep25 వీడియోలో సర్ప దోషం గురించి వివరంగా చెప్పి ఉన్నారు ఒక్కసారి మీరు ఆ వీడియో చూసి దోషం ఉందా లేదా అని చూసుకోగలరు. ఏదన్నా సందేహం ఉంటే ఈ పోస్ట్ కింద మళ్ళీ కామెంట్ చేయండి.

Related Discussions