Sir నేను చాలా ఆర్థికంగా చాలా నిశ్శాహయ స్థితిలో ఉన్నాను. నేను మా పాప విషయంలో చాలా సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాను. ఆమెకు న్యూమరాలజీ ప్రకారం పేరు నెంబర్ పెట్టుకోవడానికి ఏ గ్రహం కలిసి వస్తుందో. తెలియక ఇబ్బంది పడుతున్నాను.అనేక మంది న్యూమరాలజిస్ట్ ఇప్పటి వరకు అనేక నెంబర్లను ఇచ్చారు.వాటి ప్రకారం చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాయి. అందుకోసం నేనే ఒక మంచి గ్రహంలో పేరును పెట్టుకోవాలని నిర్ణయించుకొన్నాను. అందుకు కన్ఫ్యూజన్ ఎదుర్కొంటు ఇబ్బంది పడుతున్నా దయచేసి తమరు మంచి మనసుతో మా పాపకు అనుకూలమైన గ్రహాలు ఏవో తెల్పి పుణ్యం కట్టుకోగలరని. వేడుకొనుచున్నాను.
మా పాప పుట్టిన తేదీ xx.xx.2008
సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను. తమరు మాకు ఈ సహాయం చేసి దైవ హృదయంతో ఆదుకోగలరని ఆశిస్తున్నాను సార్.
గుడ్ మార్నింగ్ సార్ తమరు దైవ హృదయం తో మిమ్మల్ని కాస్త ఆదుకోగలరు. నెక్ మూమెంట్ లో ఉన్నాము కొద్దిగా వీలైనంత తొందరగా చెప్పగలరని ఆశిస్తున్నాను సార్.
సార్ మాకు తమరు ఇప్పుడు దైవ సమానులు సార్ దేవుడు లాగా తమరు మిమ్మల్ని ఆదుకోగలరు.
కనీసం సమాధానం అయినా ఇవ్వండి.సార్.
Please, please sir respond sir
సార్ తమరు మాకు ఇప్పుడు దైవ సమానులు. మీరే ప్రస్తుత టైం లో మమ్మల్ని ఆదుకోగలరు.
⚠ మేము పేర్లు పెట్టము మరియు 22 సంవత్సరాల లోపు ఉన్న జాతకాలు చూడము.
Related Discussion:
మంచి జరగాలని పేరు మార్చడంలో ఎంతవరకు ఫలితం ఉంటుంది?
మా నాన్నగారికి మంచి జరగాలని తన పేరు, మా అమ్మగారికి మంచి జరగాలని ఆమె పేరు, నా అక్క చెల్లెళ్లకు మంచి జరగాలని వాళ్ళ యొక్క పేర్లు, నా సంతానం మంచి జరగాలని వాళ్ళ యొక్క పేరు, నా మిత్రులకు మంచి జరగాలని వాళ్ళ యొక్క పేర్లు ఇలా అందరి పేర్లు మార్చడం వల్ల అంతా మంచి జరుగుతుందా అనే ప్రశ్న నాకు వస్తుంది.