ప్రేమ వివాహం గుణమేళనం

హాయ్ సర్, నేను ఒక అంబను 5 ఇయర్స్ గ లవ్ చేస్కున్నాము.జాతకం చుస్తే 2.5 పాయింట్స్ ఉన్నాయి అవుట్ 36 బట్ సస్తకం చేయకూడదు అంటున్నారు .ఐస్ ఠెరె ఏ సొల్యూషన్ ఫర్ ఇట్

Hi sir, nenu oka anbainu 5 years ga love cheskunam.jatakam chuste 26.5 points unai out of 36 but sastakam cheykudadu antunaru .Is there any solution for it

2 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
14-08-2023 11:17 pm

జ్యోతిష్యం అనేది మనం వెళ్లే దారి ఎలా ఉంటది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకానీ ఆ యొక్క దారిని రకరకాల పద్ధతుల ద్వారా రోడ్డు సరి చేసుకుంటూ వెళ్లడం కుదురుతుందని మేము భావించము.
అయితే దారి ఎలా ఉందో తెలుసుకోకుండానే ప్రయాణం సాఫీగా జరిగిపోయే వాళ్లు ఉన్నారు.
ఎప్పుడు 20కి పది మార్కులు వచ్చాయి 30కి 20 మార్కులు వచ్చాయని కంగారు పడటం కన్నా ప్రతి మార్కు ఎందుకు వేస్తున్నారు తెలుసుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం. అయితే మేము వివాహ పొంతన రకాలుగా చూస్తాము దాన్ని మా యొక్క YouTube channel లో చాలా వివరంగా చెప్పి ఉన్నాము. అయితే మీరు playlist ఏరియా కి వెళ్తే అక్కడ మీకు Marriage Compatibility ఒక పది ఉదాహరణలు చర్చించడం జరిగింది. అది మీరు ఒక్కసారి చూసి నేర్చుకోగలరు.

While astrology can provide insights, it’s important to remember that love and relationships are complex and multi-faceted. Astrology scores are just one perspective. Ultimately, the success of a relationship depends on factors like mutual understanding, communication, respect, and compatibility on various levels. If you and your partner have a strong connection and are committed to making the relationship work, focusing on those aspects might be more meaningful than just relying on astrological scores.

Vinod
Vinod(@vinod)
Member
15-08-2023 9:58 am

ప్రేమ వివాహం విషయంలో వివాహ పొంతనలలో ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు, ఎందుకంటే ప్రేమనేది ఋణానుబంధం రూపేణా ఏర్పడుతుంది. కాబట్టి దాని విషయంలో ప్రేమ, వివాహంగా మారుతుందా లేదా అనే విషయాన్ని మాత్రమే పరిశీలించాల్సి ఉంటుంది. 

Related Discussions