నాకు “18/01/2023, 4:56PM” కి నాకు పాప(ఆడపిల్ల) పుట్టింది.మేము దగ్గర ఉన్న పంతులు gaariki చూపించాను. అయన బేసిక్ జాతం రాసి ఇచ్చారు, దాని ప్రకారం జ్యేస్త్ నకష్త్రం మొదటి పాదం వచ్చింది అని రాసారు. నేను చూసినా , మీ వీడియోలు ద్వారా అర్థం చేసుకున్న దాని ప్రకారం అనురాధ నక్షత్రం వస్తుంది. ఇప్పుడు నేను దేనిని పరిఘానాలోకి తీసుకురావాలి. ఆడపిల్లకి ఏ నక్షత్రం మంచిది ఈ రెండిటిలో. దయ చేసి ఈ సందిగ్ధానికి పరిష్కరం చెప్పండి.
enter details in RVA Software, https://www.rahasyavedicastrology.com/rva-software/ you will get the right details about moon star