రాత్రి సమయం లో అభిజిత్ లగ్నం ఎలా చూడాలి?

నమస్తే సర్

1.సూర్యోదయం నుండి నాలుగో లగ్నం 20 నిముషాలు ముందు తరువాత అభిజిత్ లగ్నం అన్నారు.

ఈరోజు ఆలా 10:37-11:20 కే స్టార్ట్ అవుతాది కదా సర్

2.రాత్రి సమయం లో అభిజిత్ లగ్నం ఎలా చూడాలి సర్.

3.రోజంతా వుండే హోరా కాలం యొక్క ప్రయోజనం చెప్పగలరు.

2 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
12-12-2021 4:18 pm

Use RVA panchang

Panchang

రోజంతా వుండే హోరా కాలం యొక్క ప్రయోజనం చెప్పగలరు.

we will try to do a video on this

Related Discussions