లగ్నం కి యోగ కారకులు 8 లొ ఉంటే అ దశ యోగిస్తుందా?

Sir నమస్తే లగ్నం కియోగ కారకులు 8 లొ ఉంటే
అదశ యోగిస్తుందా మిదున లగ్నం ki8 లొ శుక్ర వుంది
రవి నక్షత్రం lo11 లొ శని ఉంది 9 లొ గురు వుంది 7 లొ రవి బుద ఉంది main లగ్నం కి శుభ గ్రహం lu8 6 12 లొ
ఉంటే యోగిస్తాయా please చెప్పండి

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions