సప్తమ అధిపతి afflicted అయ్యాడు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

నమస్తే అన్నయ్య ధనుర్ లగ్నం మూడు డిగ్రీలు గురువు రిట్రోగ్రేషన్ దశమంలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు రెండింట ఉన్నాడు సప్తమంలో శని గురు నక్షత్రంలో ఉన్నాడు చతుర్దంలో బుధుడు రాహుతో కలిసి బుద్ధ నక్షత్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో యురైనస్ 16 డిగ్రీలు కుజుడు అయిదు డిగ్రీల 50 పంచమంలో రవి 16 డిగ్రీల 34 శుక్రుడు 24 డిగ్రీల 28 సప్తమ అధిపతి పాపగంలో ఉన్నాడు గురుబుధుల ఒకరి రాశిలో ఒకరు ఉన్నారు. అలాంటప్పుడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సప్తమ అధిపతి అప్లిక్ట్ అయ్యాడు కదా

నమస్తే అన్నయ్య ధనుర్ లగ్నం మూడు డిగ్రీలు లగ్న అధిపతి గురువు రెట్రో దశమంలో చంద్ర నక్షత్రంలో సప్తమంలో శని గురు నక్షత్రంలో ఉన్నాడు బుధుడు చతుర్ధంలో రాహు తో కలిసి బుధ నక్షత్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో యురేనస్ 16 డిగ్రీలు కుజుడు 5 డిగ్రీల 50 పంచమంలో రవి 16 డిగ్రీల 34 శుక్రుడు 24 డిగ్రీల 28 సప్తమ అధిపతి పాపగంలో ఉన్నాడు గురుబుదులు ఒకరు రాశుల ఒకరు ఉన్నారు దీనిని ఎలా చెప్పాలి

1 Comment
Inline Feedbacks
View all comments
Vinod
Vinod(@vinod)
12-09-2023 7:12 pm

ధనుర్ లగ్నానికి శని బుదులు ప్రభల మారకులు. శని గురు నక్షత్రంలో ఉండి బుధ గ్రహంను వీక్షిస్తున్నాడు అది కొంచెం దోషo, సప్తమాధిపతి స్వనక్షత్రంలో ఉండడం మంచిది. రాశి అధిపతి గురువు స్థూల పరివర్తనం చెంది గురువు చేత చూడబడడం మంచిది. కళత్ర కారకుడు శుక్రుడు యోగ కారకుడు రవితో 5 లో ఉండడం మంచిది.
మిగిలినది దశ బట్టి ఆధారపడి ఉంటుంది. 30 రోజులలో వక్రత్వం కూడా పరిశీలించాలి.

Related Discussions