Kontamandi viham avagane , adrustam kalasi vastundi adi ela , chepandi
విహము అనగానే అదృష్టం కలిసి వస్తుంది అంటారు ఎలా చెప్పాలి అలంటి విషయాలు?
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
Kontamandi viham avagane , adrustam kalasi vastundi adi ela , chepandi
విహము అనగానే అదృష్టం కలిసి వస్తుంది అంటారు ఎలా చెప్పాలి అలంటి విషయాలు?
నమస్తే అన్నయ్య ధనుర్ లగ్నం మూడు డిగ్రీలు గురువు రిట్రోగ్రేషన్ దశమంలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు రెండింట ఉన్నాడు సప్తమంలో శని గురు నక్షత్రంలో ఉన్నాడు చతుర్దంలో బుధుడు రాహుతో కలిసి బుద్ధ నక్షత్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో యురైనస్ 16 డిగ్రీలు కుజుడు అయిదు డిగ్రీల 50 పంచమంలో రవి 16 డిగ్రీల 34 శుక్రుడు 24 డిగ్రీల 28 సప్తమ అధిపతి పాపగంలో ఉన్నాడు గురుబుధుల ఒకరి రాశిలో ఒకరు ఉన్నారు. […]
శని వత్ రాహువు అంటారు కదా….అలాంటప్పుడు రాహువు వృషభ లగ్నానికి ఉపచ్చాయంలో స్వ నక్షత్రగతుడై లగ్నాదిపతితో కలిసి ఉంటే యోగిస్తాడా ?
ఒకవేళ 10th house lord, sun and lagna Lords ఉన్న star lord నీచపడటం or saturn తో కలిసి ఉండటం జరిగితే ఎలా తీసుకోవాలి sir 10th house lord, sun and lagna Lords ఉన్న star lord నీచపడటం or saturn తో కలిసి ఉండటం జరిగితే ఎలా తీసుకోవాలి sir ఆ Star lord యొక్క lordship కూడా అదే గ్రహానికి వస్తే మరింత complicated కద sir చెప్పగలరు… […]
Sir … … saturn 12th house ayi adi kumba lagnam ayinapud … … .saturn good results istara or 12th house losses istara ??? Aa place lo saturn retrograde ayithe is that good or bad … … . Confusion vuntundi sir own house ayi dustanalu ayithe results yela vuntayo chepandi pls
ఓక దశ అంతర దశ జరిగే అప్పుడు చార్ట్ లో చూసి ఏ ఏ రిజల్ట్స్ వస్తాయి ..అనేది రాశి ప్లేస్ ని బట్టి ఎలా చెప్పాలి సర్… అంటే ex…గురు దశ గురు 8 లో…..అంతర దశ లో శని జరుగుతూ..శని 12 లో శని ఏ లగ్నకారకుడు…. ఇలా ఏధీ ఐన….గ్రహ ప్లేస్ ని భటీ చెప్పటం జరుగుతుందా సర్….
2, 7, 9, 10, 11 place of Venus.. And 7th & 10th lord or 7th & 9th Lord placement exchange.
7th and 2nd posited at kendra or kona.
7th and 11th lord posited at kona will give good results,
but other planetary positions need to be considered for final judgment