1 లగ్నం వ్యవధి 2 గంటలు అన్నారు సరే మరి లగ్నంలో ఎన్ని పాదాలు?

గురువు గారికి నమస్కారము … …సర్ 9 పాదాలు 3 నక్షత్రాలు 1 రాశి సరే 1 లగ్నం వ్యవధి 2,గంటలు అన్నారు సరే మరి ఈ లగ్నంలో ఎన్ని పాదాలు? ఎన్ని నక్షత్రాలు? ఉంటాయి … …దయ చేసి చెప్పగలరు నమస్కారం

2 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
03-06-2020 5:57 pm

9 పదాలు ప్రతి లగ్నం లో ఉంటాయి . ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటయి

Related Discussions