Which one sounds better? we are testing two different versions of audio for upcoming videos
zAk8uSfIGkk https://youtu.be/zAk8uSfIGkk https://youtu.be/zAk8uSfIGkk
Sc3z-XY2BD8 https://youtu.be/Sc3z-XY2BD8 https://youtu.be/Sc3z-XY2BD8
Which one sounds better? we are testing two different versions of audio for upcoming videos
zAk8uSfIGkk https://youtu.be/zAk8uSfIGkk https://youtu.be/zAk8uSfIGkk
Sc3z-XY2BD8 https://youtu.be/Sc3z-XY2BD8 https://youtu.be/Sc3z-XY2BD8
“1111” “TeamRVA” id=”3801″ number=”1 @”TeamRVA”#p3801 ver2-13 B sounds good to me.
We atleast need 3 or more feedbacks on this.
Yes, Ver2-13B sounds better and has much more clarity! Please expedite 😊👍
Ver2-13 sounds better
“1111” “srisatya” id=”3807″ number=”5 @”srisatya”#p3807 ver2 A or B ?
“1111” “TeamRVA” id=”3808″ number=”6 @”TeamRVA”#p3808
Ver 2-13B
Ver 2- 13B
Version 2-13 B
12,33 , 12,15,33
“1111” “bbcRaviKumar” id=”3806″ number=”4 @”bbcRaviKumar”#p3806
EP151 విదేశీ విద్య and EP152 విదేశాల్లో విద్య ల్లో ఉన్న వాయిస్ క్వాలిటీ చాలా సహజంగా బావుంది ఈ కొత్త వీడియోల్లో కన్నా! నెక్స్ట్ వీడియోస్ అలా ట్రై చెయ్యగలరా? Just a suggestion…అంతే!
“1111” “bbcRaviKumar” id=”4043″ number=”11 @”bbcRaviKumar”#p4043 బానే గమనించారు, మీకు గుర్తుందా ముందు రోజుల్లో రిలీజ్ చేయడానికి చాలా ఆలస్యం అయ్యింది అది కూడా దీని వల్ల నే.
Audio అనేది -6db to -12db లో ఉండాలి, మనం video upload చెస్తే యూట్యూబ్ ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే అదే మన కోసం సరిచేస్తుంది. పాత వీడియోలు అన్నీ యూట్యూబ్ ద్వారా కంప్రెస్ చేయబడినవి, మనం వాటిని ముట్టుకోలేదు.
కాకపోతే అన్ని కొత్త వీడియోలలో మేమే దాన్ని normalize చేసి upload చేస్తున్నాము. దీనివల్ల యూట్యూబ్ మన ఆడియోను ముట్టుకోదు, అన్ని మొబైల్ ఫోన్స్ లో బాగా Play అవుతుంది. కాకపోతే కొన్ని లౌడ్ స్పీకర్స్ లో ఎప్పుడైతే ఎక్కువ సౌండ్ పెట్టాలి అనుకుంటామో అప్పుడు distortion అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది.
దీని వల్ల మనకు రెండు దారులు ఏర్పడ్డాయి, మొబైల్స్ లో బాగానే ప్లే అవుతుంది కొన్ని లౌడ్ స్పీకర్స్ లో ప్లే చేస్తేనే సమస్యలు ఎదురవుతాయి అని ముందుకు వెళ్లిపోవాలా లేకపోతే అన్ని మొబైల్స్ లో తక్కువగానే వినబడుతుంది పెద్ద స్పీకర్ లలో మాత్రమే ఎక్కువగా వినపడుతుంది అని దాంతో ముందుకు వెళ్లి పోవాలి అనేది మా ముందున్న ప్రశ్న.
అందుకని మేము ab testing పెట్టుకుందాం అనుకున్నాo
అందరూ అనుకున్నట్టే మొబైల్ లో మాత్రమే test చేశారు . :p
అంటే చిత్రీకరించే సమయంలో సాంకేతిక లోపం వల్ల ఇది జరిగింది. దాన్ని technology సాయంతో ఏదో బాగు చేయాలని ప్రయత్నించాము
కానీ మేము దీన్ని చాలా రకాలుగా టెస్ట్ చేశాము, mobiles, tablets, headsets, headphones, bluetooth speakers, TV ..etc
మీరు sound 100% బదులు 80% లో పెట్టుకోండి అప్పుడు మీకు సరిగ్గా వినబడుతుంది
2 నుంచి 3 గంటలు చాలా ఏకాగ్రతగా వినడం వల్ల మన చెవిలో నొప్పి వచ్చే అవకాశం ఉంది అందుకని తక్కువ సౌండ్ తో వినడం చాలా మేలు. If you are using loudspeaker try to set the bass levels to little low, that can help! వినోద్ గారు ఎప్పుడు అంటుంటారు JBL GO నా చెవులను రక్షిస్తుంది అని.
we will try to improve the sound quality in upcoming videos.
Thanks much for the detailed response! నేను మొబైల్ లోనే ఎక్కువగా వింటూంటాను laptop / TV లో కన్నా . Volume 80% కన్నా ఇంకా తగ్గించి వింటే distortion బాగా తగ్గింది, కరక్టే కానీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు I revise RVA videos multiple times during driving time కొంచెం సౌండ్ ఎక్కువే పెట్టాల్సి వస్తుంది.
No worries లెండి.. అసలు లేకపోటం కన్నా ఏదో కాస్త క్వాలిటీ ప్రాబ్లం తో అయినా రిలీజ్ చేస్తున్నారు ఇన్నాళ్ళకైనా!
I thought this long gap was due to staffing issues during Covid situation. Glad to see that RVA is having very good technical team who are truly striving for quality output! All the very best 😊💐🎉
Honestly speaking, I didn’t find any audio issues ever. Could be because I listen only on bluetooth earphones, whether I watch on mobile or tablet or laptop. And I don’t operate on high volumes.
But it is very heartening to see the dedication of the team to bring out best quality in every sense. These videos are here to stay forever.
హృయపూర్వక ధన్య వాదములు..
EP 167 sound quality continued to be much better just like EP166. Please continue the same.. Thanks
12,15,33 , 15,33