2 లొ శని నీచ ఇది మంచి దేనా?

Sir ఒక గ్రహం లగ్నం అంటే మిదున లగ్నం కి 11 లొ శని నీచ అంశ లొ మీన లగ్నం అయింది అక్కడ 2 లొ శని నీచ ఇది మంచి దేనా అయితే life లొ శని మహా దశ రాదు దయచేసి చెప్పగలరు 🙏🏻