Western Astrology నేర్చుకోవడానికి తెలుగులో ఏమైనా books ఉన్నాయా sir
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
Western Astrology నేర్చుకోవడానికి తెలుగులో ఏమైనా books ఉన్నాయా sir
నా పేరు అప్పారావు శర్మ నేను మొట్టమొదటి నుంచి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నాను ఎలా ప్రారంభించాలి మీరు చెప్తే ఆ విధంగా నేను నేర్చుకుంటాను. ఒక మనవి సమాధానం తెలుగులో పంపగలరు
విశాఖ నక్షత్ర జాతకునికి సోదరుడు వున్న అమ్మాయి తో వివాహం చేసుకోవచ్చా. కొన్ని గ్రంథములలో కూడదు అని రాశారు. దీనికి exemptions ఏవైనా ఉన్నాయా తెలుపగలరు
Can you recommend me few telugu astrology books? i have tried to search on Amazon and Flipkart but I am so confused to choose, I am a beginner but I want you to suggest a few good astrology books
ఓక రిట్రో గ్రహం..మాములు గ్రహం నక్షఃత లో ఉండి……..ఆ రెండు గ్రహాలు కల్సి ఉంటే రిట్రో ఎఫెక్ట్ నార్మల్ ఉన్న గ్రాహం కి కూడా వర్తిస్తుందా….? అళా ఉండటం వల్ల రిట్రో ఎఫెక్ట్ ఏమైనా తగ్గుతుందా సర్ ???? రీసెంట్ వీడియోస్ లో నాకు ఈ డౌట్ వచ్చింది..ప్లీజ్ ఎక్స్ప్లెయిన్…
sir can u suggest any books regarding Western astrology which will be much helpful to understand ur classes relating to Western astrology
3 , 7,22