Respected Sir.
Iam a beginner in astrology, Can you please kindly clear these doubts 🙏🙏
1.Can you please share your personal experiences on “ ” vipareet Raj yoga ” ” ? Meeru chusina charts lo Vipareet Raj yoga elanti results ni ichindi ? And enni years struggle tharvatha result ochindi ?
6,8,12 lo Ee particular planatery combinations exchange ki ee type of results expect cheyochu ane predictions emaina untaya?
2,26,27,28,35 , 2,7,28
> “972” “Pinke” id=”3344″ number=”1 @”Pinke”#p3344 1.Can you please share your personal experiences on ” vipareet Raj yoga ” ? Meeru chusina charts lo Vipareet Raj yoga elanti results ni ichindi ? And enni years struggle tharvatha result ochindi ?
> 6,8,12 lo Ee particular planatery combinations exchange ki ee type of results expect cheyochu ane predictions emaina untaya?
విపరీత రాజయోగం గురించి experiences ఉన్నాయి కానీ నీ ఇంత సమయంలో అది ఫలితం ఇస్తుంది అని specific గా చెప్పడం కుదరదు. అది ఈ దశలో ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడవలసి ఉంటుంది అయితే అన్ని విపరీత యోగములు శుభఫలితాన్ని ఇస్తాయని కచ్చితంగా గా చెప్పలేము దశను బట్టి చెప్పాలి.
మీరు అడిగినా నా అన్ని ప్రశ్నలకు ముందుగా దశ కాలాన్ని ఎలా ఫలిత నిర్ణయం చెయ్యాలి అనేది case studies ద్వారా నేర్చుకోండి కొంత అవగాహన వస్తుంది.
మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చాలా పెద్దగా చెప్పవలసి ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను.