నమస్కారం అండి 🙏🙏నాది కర్కాటక లగ్నం. లగ్నాధిపతి మీన రాశి

@nookalakumar4255 Avatar

·

నమస్కారం అండి 🙏🙏

నాది కర్కాటక లగ్నం. లగ్నాధిపతి మీన రాశి ఉత్తరాభాద్ర 1 వ పాదం మీద 4 dig సుమారు 5 dig లోపు ఉన్నాడు. కుజుడు ఉత్తరాభాద్ర 2వ పాద సుమారు 8 నుండి 9 dig లోపులో ఇద్దరు కలిసి 9 వ ఇంట మీన రాశి యందు ఉన్నారు.
తృతీయం గురుడు కన్యా రాశి యందు వక్రించి చిత్త నక్షత్రం లో సుమారు 28 dig దాటి 29 dig లోపులో ఉండి సప్తమ దృష్టి తో చంద్రుడు కుజుడు చూడబడు చున్నాడు. చంద్ర కుజ మహా దశలు యోగిస్తాయా లేదా.. ఇంత వరకు normal లైఫ్. ఇక పై ఏమైన బాగుంటదా.. ??