అనేక జన్మల ముఠే సంచిత కర్మ అది మన జన్మ చక్రం కనిపిస్తుంది ఆ కర్మ ని తీర్చుకుంటున్నా ఇంకా పెంచుకుంటున్నాను అనేది ప్రారబ్ద కర్మ
ఉదా:- ఒక వ్యక్తి తన భాగస్వామి పట్ల అన్యాయం చేస్తే ఆ కర్మ చక్రంలో కనిపిస్తుంది తనకి న్యాయం చేస్తున్నామా అని మరల అదే విధంగా ప్రవర్తిస్తున్న మా అనేదే కదా ప్రారబ్ద కర్మ
2)ఒక వ్యక్తి పంచమం భావం సమస్య వచ్చింది తాను ఆ భావానికి సంబంధించిన సంతానానికి న్యాయం చేశారా లేదా తన ఆలోచన తీరు మార్చుకున్నాడా అనేదే కథ ప్రారబ్ద కర్మ
ఇదే విధంగా 12 భావాలు కనిపిస్తాయి సంచిత కర్మ ఎలా ఉంది జన్మ చక్రం చూపిస్తే
ప్రారబ్ద కర్మ సరి చేసుకుంటే అదే సత్కర్మ మరుజన్మకు అవుతుంది దానిలోని దోషాలను నివారించు యోగంగా చేసుకోవటమే సత్కర్మ
సంచిత కర్మ ఏమిటి
·
Leave a Reply