Nenu class lo join avvali anukutunnanu
Naku kochem jotheshyam
Telusu madhya lo ayina
Join ayina l have no problem
నేను క్లాస్ లో చేరాలి అనుకుంటున్నా
·
-
·
ధన్యవాదాలు మీ ఆసక్తికి 🙏
మా పూర్తి కోర్సు కి సంవత్సరానికి కేవలం 24 మందిని మాత్రమే. మధ్యలో సాధ్యపడదు. కానీ మీరు విజ్ఞాన ప్లేలిస్ట్ ని యూట్యూబ్‌లో ఫాలో అవచ్చు. ప్రతి క్లాస్ రెండు మూడు రోజుల్లో యూట్యూబ్‌కి అప్లోడ్ అవుతుంది. ప్లేలిస్ట్ సెక్షన్‌ను ఎక్స్ప్లోర్ చేయండి – అక్కడ నుండి మీరు స్వయంగా నేర్చుకోవచ్చు -
·
@RVAtelugunext year nunchi oka fasttrack batch kuda introduce chesthe baguntundhi, already basics ee videos nunchi nerchukunna vallaki
Leave a Reply