బృహజ్జాతక సంజ్ఞాధ్యాయంలో ద్రేక్క

mallelasriramamurthy5935 started this discussion in YT Comments
mallelasriramamurthy5935 Avatar

·

నమస్కారం అండి

ద్రేక్కాణాస్యు:
1 స్వభవన(1)
2సుత(5)
3త్రిత్రికోణాధిపానామ్(9)

అనే బృహజ్జాతకం-సంజ్ఞాధ్యాయం reference తో ఏ రాశి అయినా

మొదటి ద్రేక్కాణం ఆ రాశి ద్రేక్కాణం

రెండవ ద్రేక్కాణం ఆ రాశి నుండి ఐదవ రాశి ద్రేక్కాణం

మూడవ ద్రేక్కాణం ఆ రాశి నుండి తొమ్మిదవ ద్రేక్కాణం

అని కదా అండి

మీరు చెప్పింది కొంచెం వ్యత్యాసంగా ఉంది దయ ఉంచి తెలుపగలరు