గురు మరియు శని సమ సప్తకంలో ఉన్నారా ?

nag6787 started this discussion in YT Comments
nag6787 Avatar

·

నాది ధనుర్ లగ్నం. నా గ్రహస్థితి
1st హౌస్ లో వక్రించిన శని(16:45:43),
7th హౌస్ లో గురువు(00:34:04),రవి(18:47:25), బుధుడు(03:25:20),
నా ప్రశ్న గురు మరియు శని సమ సప్తకం లో ఉన్నారు కదా, గురువు హోల్డ్ లోకి శని వెళ్తాడా ? వెళ్తే శని నెగటివ్ ఇవ్వడ? లేదా శని హోల్డ్ లోకి గురుడు వెళ్తాడా? వెళ్తే గురువు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడ? దయచేసి వివరించగలరు