Kuja Dosham ఉంది already married ఐతే ఏం చేయాలి?

Kuja Dosham undi already married ayithe em cheyali

7 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
13-07-2021 9:13 am

2 , 2,7,28

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
13-07-2021 9:16 am

“1123” “SwethaS” id=”3842″ number=”1 @”SwethaS”#p3842 ఒక జాతక చక్రంలో ఎన్ని దోషాలు ఉన్నాయి ఎన్ని దోషాలు లేవు అనేది కాదు మనం అసలు జాతకచక్రాన్ని ఎందుకు చూస్తున్నాము అనేది ముఖ్యమైన విషయం.

మీరు ఎందుకు జాతకచక్రాన్ని చూస్తున్నారు?

Vinod
Vinod
13-07-2021 10:06 am

“1123” “SwethaS” id=”3842″ number=”1 @”SwethaS”#p3842

నా మొదటి ప్రశ్న మీరు జ్యోతిషం నేర్చుకుంటున్నారా ?

ఇక్కడ వివాహ పొంతన లో అనేక రకమైన Scorings ఉన్నాయి దానిలో కుజదోషం ఒకటి మాత్రమే కుజదోషం Rules గురించి already ep162 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాన్ని క్లియర్ గా పరిశీలించండి.

అది కుజదోషం కావచ్చు మరి ఏ ఇతర దోషమైనకావచ్చు ఆ విషయం ఎంతవరకు ముఖ్యమైన పాత్రను వైవాహిక జీవితంలో పోషిస్తుంది అనేది జరిగే దశలు రెండు జాతకాలు లోనూ పరిశీలించాలి.

దయచేసి క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఇక పైన రానున్న 20 వీడియోస్ మీకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు.

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
13-07-2021 2:39 pm

“1123” “SwethaS” id=”3855″ number=”10 @”SwethaS”#p3855 Our intention was not to know your exact reason for learning astrology, we asked you to guide you in the right direction to make the learning experience easier. You need to complete the basics first, If you are stuck on something we recommend you start a new discussion by mentioning your question & we will try to reply as soon as possible.

Related Discussions