నమస్తే సర్! BTR EP204 వీడియో చాలా బావుంది. ఈ క్రింది మైనర్ సందేహాలకి దయచేసి మీ గైడెన్స్ కావాలి. ఈ వ్యత్యాసాల వలన కాలిక్యులేషన్‌లో తేడాలు వస్తాయి కదా?!
Timeline |
Details shown in the Video |
Details shown on RVA Software |
1:31:01 onwards |
Anantapur Longitude 77.36 |
Anantapur Longitude 77.60 |
1:31:19 |
Sunrise 05:59:20 |
Sunrise 05:59:08 |
1:32:01 |
Sunset 18:52:20 |
Sunset 18:52:31 |
2:08:35 |
Sunrise 06:02:35 |
Sunrise 06:02:22 |
2:16:04 |
Finally adjusted time was 07:53:01 in the calculation; but tallied for 07:58:00 in the table. నక్షత్రం మరియూ లగ్నస్వభావాలు మారిపోయాయి కదా!? |
థాంక్యూ!