అన్నీ చాలా చక్కగా తేలికభాషలో వివరిస్తున్నందుకు ధన్యవాదాలు! లగ్న, చంద్ర నక్షత్రాల కోసం ఇక్కడ కామెంట్స్‌లో మీరు ఒకచోట ఆన్సర్ చేసినవిధంగా RVA Astrology web software లో చూస్తున్నాను. Name: Demo (Default); DOB=Today's date; Time of birth = present time ఇచ్చి, Charts కింద వచ్చిన మొదటి రెండు Tables లో - లగ్న నక్షత్రం అంటే House ID 1 Star Lord మరియూ చంద్ర నక్షత్రం అంటే Planet చం యొక్క Star Lord తీసుకుంటున్నాను. కరెక్టే కదా? Thanks much once again!