Hi sir, Could you please tell me which is more accurate astrology or palmistry.
JoshnaDevi palmistry
We do not practice it.. so no opinion
ep144
ఆస్ట్రాలజీ అని నా అభిప్రాయం ఎందుకంటే ఆస్ట్రాలజీ లో ఈ నెల వీలైతే ఏ రోజు సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు, కానీ హస్త రేఖలు చూసి అలా చెప్పడం సాధ్యం కాదు.
ఏదైనా విషయం జరుగుతుంది అని మనకు తెలుసు కానీ ఎప్పుడూ జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్