Madhusudan మీరన్నది నిజమే, ఉదాహరణకి కృత్తికా నక్షత్రం అనుకూల ఫలితాలను ఇస్తుంది కానీ కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. అదే నక్షత్రం అలాంటప్పుడు ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఇస్తుందో ఆ రోజు రవి ఉన్న నక్షత్రం అధిపతి ఎవరు, ఆయన మీ యొక్క జన్మ జాతకం లో అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది పరిశీలించాలి.
ఇది పూర్తిగా గోచారాన్ని కి సంబంధించిన టెక్నిక్. దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి మరియు వాడుకోవడానికి మన జాతకంలో లో దశ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
ఒకవేళ అ దశా భక్తులు అనుకూలంగా లేకపోతే ఈ టెక్నిక్ పని చేయనట్టే అనిపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఒక నక్షత్రంలో గ్రహణం జరగడం వల్ల ఆ నక్షత్రం అయనం మారేంతవరకు గాని కొన్ని సందర్భాల్లో కొంత వ్యవధి తర్వాత గాని తిరిగి పని చేయవచ్చు.
దీనిమీద మరొక వీడియో చేయాలనుకున్నాను త్వరలో చేసే ప్రయత్నం చేస్తాం.
ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే వారి కోసమే అంతేగాని సాధారణ ప్రజలకు కాదు.
మా ఛానల్ లో ఉన్న సమాచారం ఏదైనా పనికి వస్తే వాడుకోండి లేదంటే వదిలేయండి.