లగ్నం, లగ్నాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రం, అధిపతి వీటి ఫలితాలను గుర్తించడం ఎలా..? కన్య లగ్నం, అధిపతి బుధుడు, పూర్వాభాద్ర-2 అధిపతి గురువు, కుంభరాశి ఇన్ని వేర్వేరు ప్రశ్నలకు సమాధానం కనుగొనడం ఎలా..?