Vinod thank you sir we are waiting... 2 grahaalu, 3 grahaalu combination cheppa galaru sir
Shravanreddy సారావళి గ్రంథంలో ద్విగ్రహ, త్రి గ్రహ యోగాలు ఉన్నాయి. గ్రహాలు ఎక్కువగా కలిసినప్పుడు Astrologers ఫలితాలు చెప్పడానికి ఇబ్బంది పడతారు. మనకి ఉన్న progressive aspects సహాయంతో మరియు Star Lord & Signification సహాయంతో ఫలితాలని చాలా బాగా చెప్పవచ్చు.