RVA Software లో లహరి లేదా వేరే ఏ అయనాంశలకి మార్చినా కూడా, లగ్నం మరియూ ద్వితీయ స్థానం (లేదా భావం) కలిసి (Red color Roman letters I and II) మిధునం లో కనపడుతున్నాయి. మిగతా అన్ని స్థానాల సంఖ్యలూ (భావాలు) తదనుగుణంగా మారిపోయి (getting incremented by 1) ఫలితాల్లో తేడా వస్తోంది. ఇన్నాళ్ళుగా (ఎంత సంధిలగ్నం అయినా) కనీసం 7 or 8 సాఫ్ట్వేర్స్ (Jagannatha Hora / OnlineJyothish ఇంకా వేరే.,) లో చెక్ చేసిచూసి మీకు మళ్ళీ రాస్తున్నాను.
మొదటినుంచీ మీ వీడియోలు అన్నీ శ్రద్ధగా ఫాలో అవుతున్నాను. 95 వీడియోలు అయినా కూడా ఇప్పటికీ అదే టెంపో మెయింటెయిన్ చేస్తున్నారు...Kudos to your determination & dedication! మీ సాఫ్ట్వేర్ లో ప్రొగ్రెసివ్ చార్ట్ మంచి ఫీచర్ - ముందు ముందు మీరు చెప్పబోయే వెస్టర్న్ ప్రొగ్రెషన్ మెథడ్ కి అది చాలా ఉపయోగం అనుకుంటున్నాను. నా లగ్నచార్ట్ లో ఈ చిన్న issue కూడా కరెక్ట్ అయితే బావుంటుంది. ధన్యవాదాలు! [DOB = 6th May 1970, 8.15 am IST.,Machilipatnam (AP)]