ep152 లో రవికి కేతు ఏజెంట్ అన్నారు కదా, అది ఎలా?

Sir, మీరు example D1 chart లో రవికి కేతు Agent అన్నారు కదా, అది ఎలా?

కేతు ఉన్నది పుబ్బలో కదా, మరి కేతు శుక్రుడుకి Agent గా ఉంటాడు కదా!!
Agent అంటే ఆ గ్రహం ఉన్న రాశి యొక్క అధిపతినా లేక ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి నా?
A little bit of confusion arised right now by your explanation sir, pls respond … …

1 Comment
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
30-04-2020 11:09 pm

For sign lord and star lord it will act as agent.
——————————————————————

Agent అంటే ఆ గ్రహం ఉన్న రాశి యొక్క అధిపతినా లేక ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి నా?

రెండిటికి వర్తిస్తుంది

Related Discussions