At time line 48:37 - అబ్బాయికి కర్కాటకంలో ఏ గ్రహాలూ లేవు, అమ్మాయి చతుర్థానికి అడ్డు పడటం లేదు అన్నారు. అమ్మాయి చతుర్థ భావం మిథునంలో 29 డిగ్రీలలో పడింది కదా? ఒక్కోసారి ఆయా భావాలు 1, 4, 7, 10 హౌసెస్ లో కాకుండా వేరే houses లో పడితే ఎలా చూడాలి?
RaviKumar1 చతుర్థ భావము ఎక్కడైనా పడుతుంది ఎందుకంటే ఇది Placidus బావ డివిజన్. కాబట్టి భావం ఎక్కడైనా ఉండనివ్వండి దానికి 10 డిగ్రీలు వెనక్కి ముందుకి పరిశీలిస్తే సరిపోతుంది.
అంటే ఇప్పుడు ఉన్న ఉదాహరణ జాతకంలో మిధునంలో 29 డిగ్రీలకి చతుర్ధ భావం పడింది అప్పుడు మిధునంలో 19 డిగ్రీల నుండి కర్కాటకంలో 9 డిగ్రీల వరకు దాని యొక్క వ్యాప్తి (+ or - 10 డిగ్రీల) పరిశీలిస్తే సరిపోతుంది.
Gentle reminder please…
I got it now... thanks much, sir 🙏