Another nice Video! అన్ని బేసిక్స్ కవర్ చాలా బాగా చేసారు. రాహువు పొజిషినల్ స్టేటస్ లో వుంటే ఎలావుంటుందో చెప్పలేదు? శతభిషం స్వనక్షత్రం.. తను ఎప్పుడూ వక్రించేవుంటాడు కదా, ఆ భావం (ఉదాహరణకి భాగ్యం) ఎలా ఉండొచ్చు? ఒక ఫలితం (పితృ భావం) పోయి వేరేది (పూర్వపుణ్య ఫలం) బావుంటుందా లేక మొత్తం ఫలితం పోతుందా?