సర్ మీరు రవి మరియు శని సహజ శత్రువులు అన్నారు.మరి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున రవి శని రాశి అయిన మకర రాశి లోకి ప్రవేశించడం జరుగుతూంది. మరి రవి శత్రువు ఇంట్లొకి వెల్తుంటే మనం పండగ చేసుకుంటున్నాం ఎందుకు?రవి కి ఇబ్బంది గా ఉంటె మనం పండగ చెసుకుంటామా?
Gbhai మీరు ఒకసారి చదవండి https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి . ఇది సరైన సమాధానం కాదు కానీ మీ అధ్యయనంలో సహాయపడుతుందని పంపిస్తున్నాను
^- H