వినోద్ సర్, నమస్తే! 2017 లో మీ వీడియో లెసన్స్ తో బేసిక్స్ మొదలు పెట్టి, ఒక్కో వీడియో పదే పదే చూస్తూ మీ పద్ధతి (Vedic, Western and KP) నేర్చుకుంటున్నాను. Infosys లో పని చేస్తూ ఇది ఒక హాబీ గా నేర్చుకుంటున్నాను.
KP లో మీరు నేర్పించిన బేసిక్స్ సాయంతో ఒక లైవ్ సెషన్ లో మీరు సూచించినట్లు గా Magazines కూడా వీలున్నప్పుడల్లా స్టడీ చేస్తూ, అలా పెరిగిన పరిచయాలతో ఈ మధ్యే CIL కూడా నేర్చుకోవటం మొదలు పెట్టాను. CIL గురువుగారి ప్రోత్సాహంతో ఆయన ఈ మధ్యే మొదలు పెట్టిన Magazine లో నా ఆర్టికల్ మొదటిసారి పబ్లిష్ అయింది. చివర్లో గురుపరంపర కి కృతజ్ఞతలు చెప్పే క్రమంలో మీ పేరు కూదా అత్యంత గౌరవంతో ప్రస్తావించాను. ఈ PDF మేగజైన్ upload చేయటానికి ఇక్కడ అవకాశం లేక ఈ రెండు స్క్రీన్ షాట్స్ ఇక్కడ పెడుతున్నాను. మీ నుంచీ ఏ చిన్న అభినందన వచ్చినా అది నాకు మరింత ప్రోత్సాహంగా, సంతోషంగా ఉంటుందనే ఆశతో ఈ పోస్ట్ మీకు వ్యక్తిగతంగా పెడుతున్నాను.. ధన్యవాదాలతో… రవికుమార్ (+91 xxxxxxxxxx)
Image1
Image2
MOD redacted personal information and third-party links