నాది మిధున లగ్నం. RVA Software లో కుంభం X (25.26 deg) లో, మీనం XI (28.51deg) లో, వృషభం XII (2.32 deg) లో పడి, మేషానికి ఏ నంబరూ లేదు - అయితే మేషం లోనే నాలుగు ప్లానెట్స్ ఉన్నాయి నాకు. వాటిని ఏ రాశి కింద భావించాలి (అవి వున్న మేషానికి ఏ నంబరూ లేదు కదా)?! అక్కడ ఊన్న నాలుగు అయనాంశలూ మార్చి చూసాను కానీ మార్పు లేదు. కింద తులా రాశి కి కూడా ఏ నంబరూ లెదు, కానీ దాంట్లోనే గురు ప్లానెట్ ఉంది.
వేరే ఈ Softwares లో చూసినా (జగన్నాధ హోర తో సహా), మీనం X, మేషం XI, వృషభం XII, తుల లా చూపిస్తున్నాయి (అన్ని అయనాంశలలో). దయచేసి గైడ్ చెయ్యండి. Case Studies చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏ చిన్న పాయింట్ అర్ధం కాకపోయినా ఒకటికి పదిసార్లు వీడియో వెనక్కి జరిపి మరీ చూస్తున్నాను. Western Astrology and Case Studies చూసాక వెనక్కి వెళ్ళి మీ పాత వీదియోలు మళ్ళీ చూస్తుంటే ఇప్పుడు అవి ఇంకా బాగా అర్ధం అవుతున్నాయి. Thanks a ton really!!