సర్ నా క్వశ్చన్ తప్పు అయితే క్షమించండి నాన్ వెజ్ పై మీ అభిప్రాయం తెలుపగలరు నాన్ వెజ్ తినటం కర్మలో భాగమేనా తినేవారి కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రస్తుత కాలాన్ని అర్తం చేసుకుంటారని మనవి జాతక పరంగా ఎలా చూడాలి
GangadharA ప్రస్తుతానికి మాంసాహారం గురించి చర్చించేందుకు సమయాన్ని వెచ్చించ లేక పోతున్నాము మీ ప్రశ్నకు వీలైతే తర్వాత ఎప్పుడన్నా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం.
థాంక్యూ సర్