నమస్తే Sir
నా పేరు శివరాం ప్రసాద్, మీ RVA youtube videos నుండి astrology గురించి నేర్చుకుంటున్నాను , present నీచభంగం గురించి తెలుసుకుంటున్నాను, so దయచేసి అన్ని గ్రహాల progression ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుపవలసినదిగా కోరుచున్నాను.
🙏
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
నమస్తే Sir
నా పేరు శివరాం ప్రసాద్, మీ RVA youtube videos నుండి astrology గురించి నేర్చుకుంటున్నాను , present నీచభంగం గురించి తెలుసుకుంటున్నాను, so దయచేసి అన్ని గ్రహాల progression ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుపవలసినదిగా కోరుచున్నాను.
🙏
ఒక్క విషయం Sir, మేషం రాహువు తులలో కేతువు ఉంటే మిగతా గ్రహాలు రేవతి నుండి వృశ్చికం లో ఉంటే ఎక్కువ problems ఉంటాయి అయితే వృషభం నుండి కన్య మధ్య ఉంటే తక్కువ అన్నారు , నిజానికి రాహువును తల గా భావిస్తే , కేతువు ను సర్ప తోకలా భావిస్తే, వృషభం నుండి కన్య లో ఉన్న గ్రహాలను సర్పంలో ఉన్నట్లు మిగతా వైపు ఉన్న గ్రహాలను సర్పం వెలుపల వున్నట్లుగా భావన చేయాలి […]
వినోద్ sir నమస్కారం, మీ నుండి నేను చాలా knowledge నేర్చుకున్నాను, కానీ నాకు చాలా కాలం నుండి ఒక పెద్ద doubt undhi sir , అది ఏంటంటే ” మన జాతకం అనేది ముందు గానే రాసి ఉంటుంది కదా i mean గ్రహల postions ముందు గానే వాటి స్థానాలలో ఉంటాయి వాటిని బట్టే predict చేస్తాం , జాతకం లో గ్రహ దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు పాటించండి వలన గ్రహాలు ఎలా […]
నమస్తే అన్నయ్య ధనుర్ లగ్నం మూడు డిగ్రీలు గురువు రిట్రోగ్రేషన్ దశమంలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు రెండింట ఉన్నాడు సప్తమంలో శని గురు నక్షత్రంలో ఉన్నాడు చతుర్దంలో బుధుడు రాహుతో కలిసి బుద్ధ నక్షత్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో యురైనస్ 16 డిగ్రీలు కుజుడు అయిదు డిగ్రీల 50 పంచమంలో రవి 16 డిగ్రీల 34 శుక్రుడు 24 డిగ్రీల 28 సప్తమ అధిపతి పాపగంలో ఉన్నాడు గురుబుధుల ఒకరి రాశిలో ఒకరు ఉన్నారు. […]
కన్యా లగ్నం నుండి 5వ గదిలో రవి, బుధుడు మరియు శుక్రుడు ఉన్నారు బుధదిత్యా యోగం నాకు వర్తిసుందా నాకు ఇప్పుడు బుధ మహాదశ లో ఉంది . మరియు విదేశాలు వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది.
నాది మిధున లగ్నం. RVA Software లో కుంభం X 25.26 deg లో, మీనం XI 28.51deg లో, వృషభం XII 2.32 deg లో పడి, మేషానికి ఏ నంబరూ లేదు – అయితే మేషం లోనే నాలుగు ప్లానెట్స్ ఉన్నాయి నాకు. వాటిని ఏ రాశి కింద భావించాలి అవి వున్న మేషానికి ఏ నంబరూ లేదు కదా ?! అక్కడ ఊన్న నాలుగు అయనాంశలూ మార్చి చూసాను కానీ మార్పు లేదు. […]
Tq Sir
I saw the lesson 113 video, progression doubt in western astrology is cleared.🙏
“u0c17u0c4du0c30u0c39u0c3eu0c32 progression “,”u0c17u0c4du0c30u0c39u0c3eu0c32 progression u0c0eu0c2au0c4du0c2au0c41u0c21u0c41 u0c0eu0c32u0c3e u0c1cu0c30u0c41u0c17u0c41u0c24u0c41u0c02u0c26u0c4b u0c24u0c46u0c32u0c41u0c2au0c35u0c32u0c38u0c3fu0c28u0c26u0c3fu0c17u0c3e u0c15u0c4bu0c30u0c41u0c1au0c41u0c28u0c4du0c28u0c3eu0c28u0c41”
3 , 3,7,15