ఇక్కడ (Timeline 44:53) Progressive Moon(3 deg) Natal Saturn(7 deg) కి Trine లోకి వచ్చేసాడు అన్నారు [Progressive Aspects చూస్తున్నప్పుడు 1 deg ఆర్బ్ మాత్రమే తీసుకోవాలి అని Ep123 (Timeline: 10:36 to 10:42) లో చెప్పారు]...అంటే ఇక్కడ అల్రెడీ ఒక Positive Aspect (Progressive Venus & Mars) నడుస్తోంది, and చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి, తొందర్లో Perfect Trine కి వచ్చేస్తాడనా అర్ధం?