సర్, Video Timeline 12:05 దగ్గర - జాతకుడి బర్త్టైం కరెక్టా కాదా అని వెరిఫై చేసుకునేటప్పుడు, మనం వేసుకున్న టైంచార్ట్ (ప్రశ్న) లగ్నం లేదా చంద్రుడి డిగ్రీలు - జాతకుడి చంద్రుడి లేదా లగ్నం డిగ్రీల్లో రెండిటిలో దేనితో అయినా టాలీ అవ్వచ్చా? ఒకవేళ ఎక్జాక్ట్గా మ్యాచ్ అవకపోతే, ఎంతవరకూ + or - వేరియేషన్ పరిగణలోకి తీసుకోవచ్చు? Thank you in advance.