మనం వేసుకున్న టైంచార్ట్ ప్రశ్న లగ్నం లేదా చంద్రుడి డిగ్రీలు

సర్, Video Timeline 12:05 దగ్గర – జాతకుడి బర్త్‌టైం కరెక్టా కాదా అని వెరిఫై చేసుకునేటప్పుడు, మనం వేసుకున్న టైంచార్ట్ ప్రశ్న లగ్నం లేదా చంద్రుడి డిగ్రీలు – జాతకుడి చంద్రుడి లేదా లగ్నం డిగ్రీల్లో రెండిటిలో దేనితో అయినా టాలీ అవ్వచ్చా? ఒకవేళ ఎక్జాక్ట్‌గా మ్యాచ్ అవకపోతే, ఎంతవరకూ + or – వేరియేషన్ పరిగణలోకి తీసుకోవచ్చు?Thank you in advance.

7 Comments
Inline Feedbacks
View all comments
RaviKumarB
RaviKumarB
02-04-2020 10:14 am

Let ’ ‘ s try live video ఇందాక మళ్లీ చూస్తుంటే పైన అడిగిన ప్రశ్న కి సమాధానం దొరికింది time line 2.25.00 .. కానీ అక్కడేమో ప్రశ్న లగ్నం డిగ్రీలు -> బర్త్5 చార్ట్ లగ్నం డిగ్రీలు మరియూ ప్రశ్న చంద్ర డిగ్రీలు -> బర్త్ చార్ట్ చంద్ర డిగ్రీలు మ్యాచింగ్ చెప్పారు may be that is only for BTR … … ఇక్కడేమో ఏదీ దేనికి మ్యాచ్ అయినా పర్లేదు అన్నారు may be this is only for verifying the right horoscope or not here ..

RaviKumarB
RaviKumarB
02-04-2020 10:14 am

I got more analytic explanation in KP horary videos. Thanks

RaviKumarB
RaviKumarB
12-05-2020 6:05 pm

Yes … … your KP Horary videos really made things very easy and interesting also – and thanks a zillion for the same!
ఒక్కోసారి బర్త్ చార్ట్ లగ్నం డిగ్రీలతో ప్రశ్న చార్ట్ లగ్నం డిగ్రీలు మేఅచ్ అవుతాయి కాని, చంద్రుడి డిగ్రీలు మేచ్ కావు లేదా వైస్ వెర్సా కూడా అవుతుంది . అప్పుడు కూడా మనకి వచ్చిన బర్త్ చార్ట్ కరక్ట్ కాదు అనుకోవచ్చా? అసలు ఏవీ మేచ్ కానప్పుడు కూర్చుని చేసిన ప్రెడిక్షన్స్ తప్పే అవుతాయా? ఈ రెండు చిన్న సందేహాలకీ హోరరీ వీడియోల్లో సమాధానం దొరక్క ఇక్కడ అడుగుతున్నాను. దయచేసి వివరించగలరు. ఒకసారి మీ అప్ప్రోచ్‌కి అలవాటు పడ్డాక ఇహ వేరే ఎక్కడా చూడాలి / చదవాలి అనిపించటం లేదు 😀

RaviKumarB
RaviKumarB
15-05-2020 8:51 pm

మీ రెస్పాన్స్ రాలేదు – ప్రశ్న తప్పు అడిగానా? మీ రెస్పాన్స్ రాలేదు – ప్రశ్న తప్పు అడిగానా?
ఇలాంటిదే EP 146 చివర్లో మీరు చెప్పిన ఇంకో టిప్ చాలా బావుంది చంద్రాత్ గోచార చంద్రుడు కోణ రాశిలో ఉండటం .. థాంక్యూ!

Vinod
Vinod
16-05-2020 4:06 am

may be this is only for verifying the right horoscope or not here

Correct

Vinod
Vinod
16-05-2020 4:07 am

అసలు ఏవీ మేచ్ కానప్పుడు కూర్చుని చేసిన ప్రెడిక్షన్స్ తప్పే అవుతాయా?

This is based on your predicting skills and correct birth time. on that particular chart whenever it matches most of the times you can able to give significant prediction.

RaviKumarB
RaviKumarB
16-05-2020 10:03 am

@Vinod Thank you very much

Related Discussions