namaste sir... గ్రహ దృష్టులను చూసేటప్పుడు శుభగ్రహం ,పాపగ్రహం అని చూడాలా? లేక ఆలగ్నానికి శుభుడు చూస్తున్నాడని లేక పాపి చూస్తున్నాడని చూడాలా? దయచేసి తెలుపగలరు...........మీ video గ్రహాలు,రాశులు వివరణ class లో ఒక రాజు ; రాజ్యాన్ని సమన్వయం చేస్తూ వివరించిన విదానం చాలా బాగుంది..thank you....👍👍👍👍👍