సర్! కన్య లగ్నానికి , లగ్నంలో రవి , బుధులు ఉంటె అది భద్ర యోగమా లేక బుధాదిత్య యోగమా ? లేక రెండు యోగాలుగా పరిగణించాలా ? కన్యాలగ్నానికి రవి వ్యయాధిపతి కదా , యోగ ఫలం ఉంటుందా ?
Both Yogas will be applied, 12th lordship not a problem when yoga is formed.