Corona virus pandemic gurinchi cheppandi

Sir please corona virus pandemic gurinchi cheppandi Chinna job holders era tattukuntam sir please cheppandi

4 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
02-04-2020 6:02 pm

Not practicing “Mundane Astrology” . we will not be publishing anything related to these topics in YouTube/askRVA. take google help!

Vinod
Vinod
03-06-2021 1:38 pm

ఎవరో ఏదో చెప్తే అందులో నన్ను ఎందుకు కలుపుతున్నారు స్వామి

మొదటి రోజు నుంచే నేను ప్రాపంచిక సంబంధమైన Mundane విషయాలపై చర్చించను అని ఎప్పుడో చెప్పాను. ఇది మీ Requirement నేర్చుకోండి Predict చేసుకోండి.

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
03-06-2021 1:49 pm

@Vinod అంతే లెండి ఇదంతా నాకు ముందే తెలుసు కల వచ్చింది అంటే నా మాట ఎవడు ఆలకిస్తాడు Karma .

మా అందరికీ తిట్టడానికి ఒకడు కావాలండి ప్రస్తుతానికి మీరు అయ్యారు అంతే మీరు లేకపోతే ఇంకొకరు లేకపోతే దేవుడు 🤣

Related Discussions