Sir - అన్ని కేస్ స్టడీస్ లో ఆ particular cusp and it's sublord వక్రత్వం ఉండకూడదు అని చెప్పారు. ఒకవేళ ఉంటే మళ్లీ ఎప్పుడు చూడాలో అన్న పాయింట్ మిస్ అయింది. ఒక్క స్టార్ లార్డ్ వక్రత్వం ఉంటే మాత్రం జీవితంలో ఆ పని జరగదు అని గట్టిగా చెప్పారు.. అందుకే ఇక్కడ అడిగాను. Hoping to see your response at the earliest. Thank you in advance..