Western వివాహ పొంతనల్లో పాపగ్రహాలు కనెక్ట్ అవడం (1st, 4th, 7th and 10th లకి) చూసేది సప్తమ భావానికే (not house number) అనుకుంటున్నాను. ఒక్కోసారి సప్తమ భావం 8 లో లేదా 6 లో పడుతుంది కదా... Please confirm if my understanding is correct or not. Thanks.