Horary నంబర్ తీసుకునేటప్పుడే డేట్ & టైం నోట్ చేసుకుని, ఆ మర్నాడు Horary చార్ట్ వేసి చూసేటప్పుడు ప్రశ్న అడిగిన డేట్ & టైం ప్రకారం రూలింగ్ ప్లానెట్స్ తీసుకుంటున్నాను. ఇది కరక్టేనా? లేక ఆ మర్నాడు చార్ట్ వేసేటప్పుడు వచ్చే రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలా? మీరు రెండుమూడు సార్లు చెప్పినా ఈ విషయంలో స్పష్టత రాలేదు. దయచేసి క్లారిఫై చెయ్యండి.
- ప్రశ్న అడిగింది: సోమవారం, 6.15pm IST
- Horary చార్ట్ వేసింది: మంగళవారం, 2.35pm IST
రూలింగ్ ప్లానెట్స్ ఎప్పటివి తీసుకోవాలి?