వినోద్ గారు! శ్రీ గురుభ్యోనమః
అయ్యా! నేను మీ జ్యోతిష్య పాఠాలు చూస్తూ ఉన్నాను. బాగా అర్థం అవుతున్నాయి. K.P లో four step theory and it's application పై కూడా వీడియో చేయగలరు. మీ పాఠం చూస్తూ ఉన్నంత సేపు ఇంత సులువా! అని అభిప్రాయం కలుగుతుంది. But in real time practice, getting more confusion. However I strongly believe that practice makes man perfect as you said. I am always greatful to you sir.
I request you to kindly provide dark theme mode in our marriage comparability software, as it is very difficult to see chakra.
With regards
V.Chakradhara Rao