మన RVA Software Ruling Planets Motion Chart లో చూపించే టైం గంటలు, నిమిషాల్లోనే ఉంది కానీ సెకండ్స్ లో లేదు (case studies లో చూసినట్లు). Normal users కి సెకండ్స్ లో వేసేట్లు అందుబాటులో ఉంచలేదా?
Share screenshots
https://www.rahasyavedicastrology.com/motion-chart/
When you knew how it’s working you can manually consider 60sec duration.