సార్ మీరు డిగ్రీ ని బట్టి ఆగ్రహం ఏ నక్షత్రంలో ఉందని చెప్తున్నారు కదా సార్. అలా మేము కూడా చూడగానే ఏ నక్షత్రంలో గ్రహం ఉందని చెప్పాలంటే ఏ వీడియో చూడాలి సార్ ??
One Nakshatra pada = 3.20 degress One sign contains 9 Nakshatra padas in 30 degrees (9x3 = 27, 9x0.20= 3 degrees total 30)
byheart each sign and its nakshatra padas (for example Aries = Ashwini 4pads, Bharani 4 padas and krittika 1st pada)
if you practice it will be easy
సార్ మీ వీడియోస్ మొత్తం ఒకసారి కంప్లీట్ గా చూశాను . Birth time rectification videos కోసం ఎదురు చూస్తున్నాము .చాలా మంది చాలా టైం కరెక్ట్ గా చెప్పలేక .డౌట్ పడుతున్నారు .మా యందు దయ ఉంచి .బర్త్ డే టై. Rectification.ఎలా చేయాలో నేర్పించండి సార్. Thank you
SaiRaju బర్త్ డే టై. Rectification.ఎలా చేయాలో నేర్పించండి సార్
https://www.rahasyavedicastrology.com/ask/d/115-when-can-we-expect-videos-about-birth-time-rectification/
Thank you sir