Kendradipatyam pattina Guruvu Kanya lagnaniki papi avutharemo kadandi alantappudu sagittarius ai 4 th place lo unna Guruvu manchi phalitalu jathakudiki hamsa maha purusha yogam istara Doshamu yogamu rendu oke jathakudiki istara
సహజ శుభుడు మరియు ఉభయ కేంద్రాదిపతి అయిన గురువు ఆ లగ్నానికి పాపి అయిన చంద్రుడు తో కలవటం వల్ల - x - = + అయ్యి శుభ ఫలితాలు ఇస్తాడు కానీ జాతక చక్రం లోని మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి